రంగారెడ్డి బౌలర్ సంజ§్‌ుగోయల్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రంగారెడ్డి జట్టులో మహ్మద్‌గౌస్ 45 పరుగులు, సంజ§్‌ుగోయల్ 38 పరుగులతో రాణించారు.దాంతో వికెట్ తేడాతో గెలిచిన రంగారెడ్డి జట్టులో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన సంజ§్‌ుగోయల్ మ్యాన్‌ఆఫ్‌దిమ్యాచ్‌గా నిలిచాడు.
Monday, December 14, 2009
వైఎస్‌ఆర్ గోల్డ్ కప్ క్రికెట్ ఆరంభం
Andhrapradesh రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్ మెమోరియల్ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ఆరంభమైంది. అండర్-22 విభాగంలో నిర్వహిస్తున్న టీ20 టోర్నీ తొలిమ్యాచ్‌లో నిజామాబాద్ డిసిఎపై రంగారెడ్డి డిసిఎ జట్టు విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఆల్ ఇండియా ఛార్మినార్ స్పో ర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో తొలుత బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జట్టు 15 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది.
రంగారెడ్డి బౌలర్ సంజ§్‌ుగోయల్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రంగారెడ్డి జట్టులో మహ్మద్‌గౌస్ 45 పరుగులు, సంజ§్‌ుగోయల్ 38 పరుగులతో రాణించారు.దాంతో వికెట్ తేడాతో గెలిచిన రంగారెడ్డి జట్టులో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన సంజ§్‌ుగోయల్ మ్యాన్‌ఆఫ్‌దిమ్యాచ్‌గా నిలిచాడు.
రంగారెడ్డి బౌలర్ సంజ§్‌ుగోయల్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రంగారెడ్డి జట్టులో మహ్మద్‌గౌస్ 45 పరుగులు, సంజ§్‌ుగోయల్ 38 పరుగులతో రాణించారు.దాంతో వికెట్ తేడాతో గెలిచిన రంగారెడ్డి జట్టులో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన సంజ§్‌ుగోయల్ మ్యాన్‌ఆఫ్‌దిమ్యాచ్‌గా నిలిచాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Thank you for visit our blog. Keep touch with my blog.